హాలీవుడ్ పాప్ సింగర్ బ్రట్నీ స్పియర్స్ తన మాజీ భర్త కెవిన్ ఫెడరలైన్ ద్వారా ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన మాజీ భర్త నుండి కొన్ని అనివార్య కారణాలు వల్ల విడిపోయిన బ్రిట్నీ స్పియర్స్ ఆ తర్వాత తనకు కాబోయే రెండవ భర్త జాసన్ ట్రావిక్‌తో కలసి జీవనం సాగిస్తుంది. 29 సంవత్సరాల వయసు కలిగిన బ్రట్నీ స్పియర్స్‌కి ఇద్దరు పిల్లలు సీన్ ప్రెట్సన్(5), జేడన్(4) సంవత్సరాలు వయసు కలిగి ఉన్నారు.
ప్రస్తుతం వరల్డ్ టూర్ వెల్లడానికి సిద్దంగా ఉన్న బ్రిట్నీ స్పియర్స్ ఎప్పుడూ ఎక్కువ మంది పిల్లలను, పెద్ద ఫ్యామిలీని కావాలని కొరుకుంటుందని కాబోయే భర్త జాసన్ ట్రావిక్ చెప్పారు. అందులో భాగంగానే వీరిద్దరి కృషికి ఫలితంగా బ్రిట్నీ స్పియర్స్ త్వరలోనే తన ప్రెగ్నెన్సీని వెల్లడించనుందని సమాచారం. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బ్రిట్నీ స్పియర్స్ తన పిల్లలు గురించి ఈ విధంగా మాట్లాడారు. ఇద్దరిని కూడా సాధ్యమైనంత వరకు మీడియాకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అందుకు కారణం గతంలో జరిగిన కొన్ని అనుభవాలేనని అన్నారు.
బ్రిట్ని మా ఇద్దరి కుమారులపై ఎల్లప్పుడూ తప్పనిసరిగా ఒక కన్ను వేసి ఉంచడం జరుగుతుందని అన్నారు. వారు గనుక ఏదైనా పని చేయాలని అనుకున్నప్పడు అది మంచి పని ఐతే బాగా ఎంకరేజ్ చేయడం లేకపోతే వారికి ఆపని వల్ల వచ్చే నష్టాలను మాత్రం తెలియజేస్తానని అన్నారు. దానికి కారణం కుమారుల ఎదుగదలను చూసి మనం ఎల్లప్పుడూ సంతోషించాలనే గానీ, అలా ఎందుకు చేశావ్, ఇలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నించకూడదని అన్నారు. ఇలా చేయడంలో బ్రిట్నీ స్పియర్స్ మంచి తల్లిగా అందరి చేత శభాష్ అంటూ మన్ననలను పోందారు. జాసన్ ట్రావిక్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో బ్రిట్నీ స్పియర్స్ ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయదని పలువురు వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.

No comments:
Post a Comment