విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తాజా రూపొందిస్తున్న సినిమా ‘పోరు తెలంగాణ’ . సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘అన్నదమ్ముల్లా విడిపోదాం. ఆత్మీయుల్లా కలిసుందాం’ అనే అంశాన్ని బేస్ చేసుకుని తెక్కిస్తున్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నారు.
దీనిపై ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘1952 నుంచి నేటివరకూ తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ ఈ సినిమాలో చూడొచ్చు... సెన్సార్ పూర్తయింది. ఈ 9న విడుదల చేస్తున్నాం. ఆడియో లానే సినిమాని హిట్ చేస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.
ఈ చిత్రానికి సాహిత్యం: వంగపండు ప్రసాదరావు, గూడ అంజయ్య, మిత్ర, అభినయ శ్రీనివాస్, కెమెరా: జి.చిరంజీవి, ఎడిటింగ్: రాజా, కథ-కథనం- మాటలు-సంగీతం- నిర్మాత-దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.

No comments:
Post a Comment