సూపర్ స్టార్ కీ సిల్క్ స్మితకీ సంభందం ఉందని, అదే నసీరుద్దీన్ పాత్ర ద్వారా చూపెడుతున్నారని బాలీవుడ్ లో రూపొందుతున్న డర్టీ పిక్చర్ లో చెప్తున్నారు.అయితే ఆ సూపర్ స్టార్ ఎవరన్నది మాత్రం తేల్చలేదు.రజనీకాంత్ లేదా కృష్ణ సూపర్ స్టార్స్ గా సౌత్ లో వెలిగారు. దాంతో ఆ పాత్రలో ఎవరని చూపబోతున్నారనేది సస్పెన్స్ గా మిగిలింది, ఈ నేపధ్యంలో ఓ వర్గం కృష్ణే అని తేల్చేసి ప్రచారం ప్రారంభించారు. సిల్క్ స్మితకీ, కృష్ణకీ మధ్య సెక్స్ సీక్రెట్ ఉందని మీడియాలోనూ రూమర్స్ స్టార్టయ్యాయి. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న చిత్రం 'ద డర్టీ పిక్చర్'.
విద్యాబాలన్ ప్రధాన పాత్రధారి. ఇమ్రాన్ హష్మి, నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో విద్యపై కొన్ని మసాలా సన్నివేశాలు చిత్రించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ''ఆ తరహా సన్నివేశాల్లో నటించేటప్పుడు నేను ఎలాంటి అసౌకర్యానికీ గురి కాలేదు. దర్శకుడు మిలన్ లుథ్రియాకి అన్నీ తెలుసు. ఎలాంటి సన్నివేశాల్ని నా మీద చిత్రీకరించాలి? అందులో ఎంత వరకూ నన్ను అందంగా చూపించాలి? అనేది ఆయన చూసుకొన్నారు. స్మిత పాత్ర కదా... గ్లామర్‌గానే ఉంటుంది. అందుకు తగ్గ విధంగా కనిపించాను. ఇమ్రాన్ హష్మితో ముద్దు సన్నివేశాల్లో కనిపించాలంటే సరే అన్నాను. నసీరుద్దీన్‌తో గతంలో 'ఇష్కియా'లో నటించాను. ఇప్పుడు ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతిని పంచిందన్నారు. స్మిత జన్మదినమైన డిసెంబరు 2న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఏక్తాకపూర్ ప్రకటించారు.

No comments:
Post a Comment