అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం చేసి తెలుగు తెరపై సక్సెస్ అయిన నాగార్జున... రొమాంటిక్ గా హీరో టాలీవుడ్లో తనదైన ముద్ర చేశారు. ఇటు అగ్ర హీరోగా రాణిస్తూనే.... వేరే మార్గాల్లో కూడా బాగానే సంపాదిస్తున్నాడు. తన బిజినెస్ మైండ్ కి పదును పెట్టి హైదరాబాద్ లో ఆస్తులు కొనడంతో పాటు పలు రియల్ ఎస్టేట్ వెంచర్ లో పెట్టుబడులు పెట్టారు.
అయితే ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వూలో నాగార్జున మాట్లాడుతూ... హైదరాబాద్‌లో తనకు పెద్దగా ఆస్తులు లేవు అంటూ పేర్కొన్నాడు. నాగార్జున ప్రకటనను విన్న బడా రిలయ్ ఎస్టేట్ బ్రోకర్లు నవ్విపోతున్నారు. అసలు విషయాల్ని దాస్తూ నాగార్జున జనాలను బురిడీ కొట్టిస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. ఓ టాప్ రియల్టర్ మాట్లాడుతూ.... హైదరాబాద్ లోని ఖరీదైన ప్రదేశాలన్నింటిలో నాగార్జునకు ఆస్తులున్నాయని చెప్పారు. హైటెక్ సిటీ సమీపంలోని ఎన్-కన్వెషన్ సెంటర్, జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 36లో ఎన్-గ్రిల్ భవనం, రోడ్ నెం. 3లోని టచ్ పబ్ బిల్డింగ్ తదితరాలు అన్ని నాగార్జునకు చెందినవే అంటున్నారు. పైకి అవి నాగార్జున పేరు మీద లేకున్నా అందులో వాటాలు ఉన్నాయంటున్నారు. అభిమానులు, ప్రజల దృష్టి మళ్లించడానికే నాగార్జున ఇలాంటి ప్రకటనలు చే్స్తున్నారంటూ...నాగ్ స్టేట్ మెంట్సును పెద్ద జోక్ గా అభివర్ణిస్తున్నారు.

No comments:
Post a Comment